వచ్చే ఎన్నికలలో జగన్ ఓడిపోవడం గ్యారంటీ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ కు నిరశనగా బుధవారం పాయకరావుపేట లో చేపట్టిన దీక్షకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…. జగన్ జైళ్ళు కు వెళ్ళితే ఎంతోమంది అధికారులు ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే చంద్రబాబు ను అరెస్టు చేయడంతో ఉపాధి పొందిన యువత ఆవేదన చెందుతున్నారని తెలిపారు. తెలుగు దేశం పార్టీని ఎదుర్కొలేక జగన్ చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితున్నారని ఆరోపించారు.
[zombify_post]