తానూరి రాము కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ :

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ 2 వ వార్డు కౌన్సిల్ సభ్యుడు తానూరి రాము జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
అనంతరం కుటుంబ సభ్యులు తానురి రాము ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]