వైస్ ఛైర్మన్గా ఎన్నికైన పాకలపాటి కిరణ్ కు శుభాకాంక్షలు
నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పాకలపాటి కిరణ్ కు అభినందించిన ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరిముల్లా, కౌన్సిలర్ యాకూబ్ అలీ, ఆంధ్రప్రభ జర్నలిస్టు ఖుద్దూస్ నందిగామ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పాకలపాటి కృష్ణ అలియాస్ కిరణ్. ఎన్నిక అయిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
[zombify_post]