భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సోమవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మార్యదపుర్వకంగా కలిశారు.తుమ్మలని కలవడానికి బారి కాన్వాయ్‌లతో వెళ్లిన భద్రాచలం ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అటు తుమ్మల అనుచరులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు
[zombify_post]