in ,

రామాలయంలో mla సండ్ర పూజలు

Adavimallela లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు టీటీడీ అందించిన ఉత్సవ మూర్తులకు,మూల మంత్ర హోమము, శాంతి కళ్యాణం లో పాల్గొన్న శాసన సభ్యులు సండ్ర. వెంకట వీరయ్య గారు.దేవాలయం నిర్మాణానికి టీటీడి పాలక వర్గ సభ్యులు గా పది లక్షలు ఒప్పించడమే కాకుండా,రాతి విగ్రహాలు,ఉత్సవ మూర్తులను కూడా సండ్ర. వెంకట వీరయ్య  అందజేశారు.సండ్ర. వెంకట వీరయ్య గారికి కాలనీ.   వాసులు ,గ్రామస్థులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో లక్కినేని.వినీల్,చక్కిలాల.మోహన్ రావు,కనగాల. వెంకట రావు,పసుమర్తి.వేంకటేశ్వర రావు,చింతనిప్పు.సత్యనారాయణ,తాళ్లూరి. శేఖర్ రావు,బెల్లంకొండ.చలపతి రావు,జొన్నలగడ్డ.హుస్సేన్, గుంట్రు.రమేష్,చిన్న కాటయ్య,కొల్లి.ప్రసాద్,కొల్లి.శ్రీనివాస రావు,

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by V.Prakash

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో నంద్యాల జిల్లా పోలీసుల అప్రమత్తం

డాక్టర్ మట్టా రాగమయికి అపూర్వ స్వాగతం