in ,

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

శ్రావణ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా పలు ఆలయాల్లో ముత్యాలమ్మ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభి షేకాలు, విశేషాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

[zombify_post]

Report

What do you think?

జగిత్యాల జిల్లా కేంద్రములో Passport సేవ కేంద్రము ఏర్పాటు చేయాలి

విద్యతోపాటు విలువలు పెంచేదే బాలసాహిత్యం