వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చైతన్య సూచించారు.
చర్ల మండల కేంద్రంలోని విజయకాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు.ఇంటి చుట్టు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. జ్వర బాధితులను గుర్తించి రక్తపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీపీఎంవో.ముత్యాల రావు, హెఎచ్ఎస్ ప్రసాద్,శిరీష ,గీత అశా కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]