in ,

మునుకుళ్ళ మేజర్ కాలువ కట్టకు గండి

ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో ఉన్న మదిర మెయిన్ కెనాల్ కు అనుసంధానంగా ఉన్న మునుకుళ్ళ మేజర్ కాలువ కట్టకు గండిపెట్టిన దుండగులు ఎవరు చేశారు ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది, నీటితో పొలాలు మునిగిపోయి దుగాలకు గండ్లు పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.రఘునాథ బంజర ఆయకట్టు అక్కపాలెం వెళ్లే కాలువ కట్టకు ఈ గండి పెట్టడం జరిగింది. దీనిపై చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.

[zombify_post]

Report

What do you think?

టీడీపీ నాయకురాలు అనిత ఇంటి వద్ద ఉద్రిక్తత

జీవిత చరమాంకం వరకు పోరాడు… ఆత్మహత్యలు వద్దు…