తెలంగాణ సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదనీ… సమాజంలో తమవంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని అంటూ, ఈ అంశంలో మీడియా అకాడమీ ద్వారా తెలంగాణ ఫోరం ద్వారా కృషి చేసిన అల్లం నారాయణ చైర్మన్ గా చేస్తున్న సేవలు గొప్పవని జగిత్యాల శాసనసభలు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలో తీన్ ఖని చౌరస్తాలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 ప్రెస్ క్లబ్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మరియు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యుడు దావా సురేష్ తోపాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్- హెచ్ 143 జాతీయ కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రాంగోపాల్ తో పాటు ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశం ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షులు షికారి రామకృష్ణ, జగిత్యాల జిల్లా ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి రాజేశం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు అంజు గౌడ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్ కుమార్..ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సాజిద్ తదితరులు జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ & ప్రధాన కార్యదర్శి రాజేశం & ఉపాధ్యక్షులుగా కాజా సల్మాన్, సుల్తాను ఉద్దీన్ అహ్మద్, డాక్టర్ ఆజాం జాయింట్ సెక్రటరీలు మహమ్మద్ హైదర్ అలీ, ఇఫ్తేకర్ ఆలీ,శ్రీధర్ కోశాధికారిగా సయ్యద్ అజీజ్ & ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఠాకూర్ తిరుపతి సింగ్ మరియు ఐదుగురు ఈసీ మెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]