in , ,

పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి అరెస్టు

పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని శనివారం ఉదయం పాడేరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆమెను కారులో స్టేషన్ కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త గా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  మరోవొపు ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల్లు పడుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత

నంద్యాలలో హైటెన్షన్‌.. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు..