*పెనుబల్లి మండలం పాత కుప్పెనకుంట్ల గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్ ఈ కార్యక్రమం లో కేసరి శ్రీనివాస్ రెడ్డి గారు, వంగ దామోదర్ రావు గారు, పసుమర్తి ఉమా మహేశ్వర రావు, రాజేష్,గద్దే శ్రీనివాస్ రావు, గూడూరు మాధవ రెడ్డి, యలమంచి రమేష్,అవులూరి రామ కృష్ణ రెడ్డి, పిల్లి నవజీవన్, మాలోత్ రాధా కృష్ణ, ప్రకాష్,గాయం నాగరాజు, వినోద్, మల్లిరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి, మల్లెల రాజా, కంబంపాటి కాంతరావు, ధరవత్ నాగరాజు మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
[zombify_post]