విశాఖపట్నం: శుక్రవారం సాయంత్రం విశాఖ ను వచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారు విశాఖ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. శనివారం జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు విచ్చేసిన గవర్నర్ నజీర్ ను సుభద్ర మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చుం అందజేసి ఘన స్వాగతం పలకడం జరిగింది.
[zombify_post]