ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజపతినగరంలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ, సాంప్రదాయంగా, భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం, అనేది ప్రాథమిక అంశాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. విజయ దుర్గ, బి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]