ఇన్నేళ్లుగా దోపిడికి గురై, అబివృద్దికి నోచుకోని భద్రాచలం నియోజకవర్గాన్ని రక్షించడానికి మార్పు తీసుకురావడానికి,అభివృద్ధి చెయ్యడానికి తనకు ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని వెంకటాపురం ఎంపిపి చేరుకూరి సతీష్ కోరారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న భద్రాచలం నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి భారతీయ జనతా పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలు తనకు అండగా నిలిచి అభివృద్ధి కోసం చేతులు కలపాలని కోరారు.
[zombify_post]