బలగం సినిమాతో సర్పంచ్ పాత్ర లో అందరికీ సుపరిచితులైన నట కేసరి స్వర్గీయ కీసరి నర్సింగం గత కొద్దిరోజు లుగా క్యాన్సర్ తో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు.కీసరి నర్సింగం స్వస్థలమైన
కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో కీసరి నర్సింగం అంత్యక్రియల జరిగాయి .
అంతిమయాత్రలో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, పాల్గొని మౌనం పాటించి నివాళులర్పించారు.జేఏసీ నాయకులు బొజ్జ కనకయ్య, జిల్లా కళాకారుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోచెట్టి,అధ్యక్షులు బొడ్డు రాములు, అధ్యక్షులు శ్రావణ పెళ్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య, వివిధ మండలాల కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శుల తో పాటు, ఏరెడ్డి,వెంకటరెడ్డి, మారుపాక. శంకర్,ఎర్ర దేవరాజు, ఎర్రం, దేవయ్య, కళాకారులు పాల్గొని ఘన నివాళి అర్పించారు.
[zombify_post]