in , ,

పాడేరు ఘాట్ లో రోడ్డు ప్రమాదం

  • అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చోడవరం నుంచి పాడేరు వస్తున్న బస్సు, పాడేరు నుంచి చోడవరం వెళ్తున్న ప్రైవేటు జీపు స్థానిక మోదకొండమ్మ పాదాలు వద్ద ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదం పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ కు అంతరొయం కలిగింది. కాగా గత నెలలో ఈ ఘాట్ లో బస్సు సుమారు 50 అడుగుల లోయలో పడి ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

[zombify_post]

Report

What do you think?

రణవీర్ నీ ఆలోచన సూపర్

నటకేసరికి ఘన నివాళి