- *గద్దల రణవీర్ నీ ఆలోచన రాజన్న ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి వినూత్న ఆలోచన… జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగంపేటలో ఏడవ తరగతి చదువుతున్న గద్దల గణేష్ కుమారుడు గద్దల రణవీర్ తన జన్మదిన మహోత్సవం సందర్భంగా,, పాఠశాల లైబ్రరీకి అధ్బుతమైన ఐదు పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ చిన్నారికి వచ్చిన ఆలోచనను ఉపాధ్యాయులంతా మెచ్చుకున్నారు. రణవీర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వదించారు.రణవీర్ లాగే మిగతా విద్యార్థులు కూడా ఇలా వినూత్నంగా ఆలోచించాలని తమకంటూ ఒక గుర్తింపు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
[zombify_post]
