ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్…
ఆదోని పట్టణంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో,నివాసంఉంటున్న ,కానిస్టేబుల్ సందీప్ కుమార్ ,తన బెడ్ రూమ్ లో రాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, టూ టౌన్ సిఐ, శ్రీనివాస్
నాయక్ తెలిపిన వివరాల ,మేరకు చిప్పగిరి ,మండలం,గుమ్మనూరు,గ్రామానికి ,చెందిన సందీప్ వయస్సు (35)2011బ్యాచ్ లో కానిస్టేబుల్ ,సెలెక్ట్ అయినాడు గత, నాలుగు సంవత్సరాల ,నుండి ఆదోని డిఎస్పి ,కార్యాలయంలోకంప్యూటర్, ఆపరేటర్ గావిధులు,నిర్వహిస్తుండేవాడు ఈయనకు, భార్య ,హేమలత కూతురు స,హస్ర ఉన్నారు. మృతదేహాన్ని చూసి, భార్య కుటుంబీకులు ,కన్నీటి పర్వతమయ్యారు,పోస్టుమార్టం నిమిత్తం ,ఆదోనిప్రభుత్వఆసుపత్రికి ,మృతదేహాన్నితరలించారు .అనంతరంపోలీసులు,కేసునమోదుచేసుకుని,విచారణచేపడతాని ,తెలిపారు..
[zombify_post]