గంట్యాడలో
బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ పై తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఇంటింటికి వెళ్లి ప్రచారం జరిపారు. అలాగే కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో అల్లు విజయ్ కుమార్, బూడి గాంధీ రండి చిన్న రామనాయుడు గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
