in ,

పాపి కొండలు బోటు షికారు కు అనుమతి

 అల్లూరి సీతారామరాజు జిల్లా :  గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు.

[zombify_post]

Report

What do you think?

తిరుమల తిరుపతి లో పెరిగిన భక్తుల రద్దీ.

ఈనెల పది వరకు భారీ వర్షాలు