అల్లూరి సీతారామరాజు జిల్లా: ఈనెల 10 వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. పాడేరు, అరుకులోయ, చింతపల్లి, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్టంగా 4.3 మీ.మీ గరిష్టంగా 36.1 మీ.మీ. వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 94-98. శాతం ఉఃటుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
[zombify_post]