ప్రభుత్వ పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తారని వైసీపీకి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కిమిడి నాగార్జున అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు తాడై. సన్యాసి నాయుడు, కెంగువ ధనంజయ్, మండల చంటి, పిన్నింటి సన్యాసి నాయుడు, పెందుర్తి సింహాచలం, చోడవరపు బంగారు నాయుడు, చల్ల శ్రీరామ్, ముదునూరు కృష్ణంరాజు, శివ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]