కర్నూల్ జిల్లా. నందికొట్కూరు నియోజక వర్గం. జుపాడు బంగ్లా మండలం.కొత్తసిద్దేశ్వరం గ్రామం.
కొత్తసిద్దేశ్వరం గ్రామం ను 40 సంవత్సరాల క్రిందట నీటి ముంపుకు గురి అయిన కొత్తపల్లి మండలం పాత శిద్దేశ్వరం గ్రామం ప్రజలు నిర్మించుకున్నారు .
ఇంకా పూరి గుడిసెల లోనే జీవనం సాగిస్తున్నారు.కొత్తసిద్దేశ్వరం గ్రామం రాజకీయ నాయకులకు ఎలక్షన్ల ప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంది.ఈ గ్రామంలో పంటలు పoడించుకోవడనికి నీటి వసతి లేదు. వర్షం ఆధారంగా మాత్రమే పంటలు పండుతాయి.ఈ గ్రామం ప్రజలు వుండడానికి ఇండ్లు పంటలు పండిన్చుకోవడనికి నీటి వసతి కావాలని కోరుతున్నారు
[zombify_post]