in , ,

ఆటో అదుపు తప్పి ఐదుగురికి గాయాలు

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పిన ఘటన సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జి.మాడుగుల నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న ఆటో డేగలగరువు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో స్థానికులు 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

[zombify_post]

Report

What do you think?

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

చల్లపల్లి యువకుడు, తైవాన్ యువతి