రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో పలాసలో మందస మండలం కొండలోగాం పంచాయతీ కొయ్యడూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు వైయస్సార్సీపి పార్టీలోకి చేరారు. మంత్రి అప్పలరాజు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత యువకులను పార్టీ కండువా కప్పి మంత్రి సాదర స్వాగతం పలికారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ను శాశ్వత ముఖ్యమంత్రిగా చేసేందుకు ఐక్యమత్యంగా కృషి చేద్దాం అని మంత్రి అప్పలరాజు అన్నారు.
[zombify_post]