in ,

గ్రామ పోచమ్మ బోనాలలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్,ఎంపీపీ

హుస్నాబాద్: ;;  అక్కన్నపెట్ మండలం చౌటపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఆదివారం రోజున గ్రామ ప్రజల సమర్పించిన *బోనాల ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ గారి ఆహ్వానం మేరకు  సిద్దిపేట జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మెన్ శ్రీ రాయిరెడ్డి రాజారెడ్డి గారు,అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మీ భీలు నాయక్ గారు కలిసి పాల్గొన్నారు,* పోచమ్మ తల్లికి గ్రామ ప్రజలు అందరు సుఖసంతోషాలతో,ఆర్థికాభివృద్ధి చెందాలని,పిల్లలు ఉన్నత స్థాయిలో నిలబడాలని,చౌటపల్లి గ్రామ వ్యవసాయం అభివృద్ధి కోసం, మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కెసిఆర్ మళ్ళి సీఎం కావాలని,హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ వొడితల సతీష్ కుమార్ గారు మరొక్క సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రావాలని కొబ్బరికాయతో మొక్కు చెల్లించడం జరిగింది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rakesh

Creating Memes

రేపటి నుంచి పర్యాటక ప్రాంతం మూసివేత

JSR గారి సమక్షంలో బిజేపి పార్టీలో చేరికలు