కొవ్వూరు మున్సిపాలిటీ సాథారణ సమావేశం ఈనెల 27న నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం చైర్ పర్సన్ భావన రత్నకుమారి తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!