చర్ల సరిహద్దు ఆనుకుని ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా ప్రాంతంలోని ఇంద్రావతి నది పక్కన ఉన్న డోల్కాల్ గుట్టలపై లంబోదరుడు కొలువుదీరాడు. వెయ్యేళ్ళ క్రితం నాగ వంశస్థులు ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారని కథనం. ఈ వినాయకుడికి వద్దకు చేరుకోవడం ఎంతో కష్టం. రహదారి సౌకర్యం కూడా లేని కాకులు దూరని కారడవిలో నిటారుగా ఉండే ఎత్తయిన కొండపై వెలిసిన ఈ గణేష్ శిలారూపం అత్యద్భుతం ఒక రహస్యం.
[zombify_post]