రామభద్రపురం: పర్యావరణ హితమైన మట్టి ప్రతిమలతో వినాయక చవితి పూజలు జరుపుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు పిలుపునిచ్చారు. గ్రామీణ బ్యాంక్ వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ కోశాధికారి రొటేరియన్ శ్రీనివాసన్ ఆర్ధిక సహకారంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసారు. ప్రజలంతా నీటిలో కరిగిపోయే ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను వాడాలని కోరారు.
[zombify_post]