ఆదివారం చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు సోయం రాజారావు… అనంతరం ఆయన మాట్లాడుతూ
రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని పేర్కొన్నారు..రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు… ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఐనవోలు పవన్, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు కాకి అనిల్, నేర్రబోయిన చంద్రశేఖర్,తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ,పాకలపాటి సత్యనారాయణరాజు, మెంతుల నాగరాజు, అంబోజి సతిష్, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, పాల్గొన్నారు…
[zombify_post]