పార్టీ అభివృద్ధికి కృషి: పతివాడ
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రెండోసారి ఎన్నికైన పూసపాటిరేగ మండల వైసిపి అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ తనను అధ్యక్షులుగా ఎన్నికున్న జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో వైసిపిని అధికారం తీసుకురావడానికి కృషిచేస్తానని చెప్పారు.
[zombify_post]