ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్.
తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటి సభ్యుడిగా నియమితులైన మాజీ పిసిసి అధ్యక్షులు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈరోజు హైదరాబాద్ లోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. నియోజకవ్గంలోని రాజకీయ పరిస్తితులపై వివరించారు.
[zombify_post]