జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపు ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి ప్రారంభం 4 వ విడత వారాహి విజయయాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ నందిగామ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న
ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ నాయకులు కామిసెట్టి వెంకటేశ్వర రావు, పూజారి రాజేష్, నందిగామ పట్టణ పార్టీ అధ్యక్షులు తాటి శివ కృష్ణ,మేకపోతుల శ్రీ లక్ష్మి యాదవ్, కొమ్మవరపు నరసింహ స్వామి, తెప్పలి కోటేశ్వర రావు, చిరంజీవి పలువురు హాజరయ్యారు.
This post was created with our nice and easy submission form. Create your post!