విశాఖపట్నం: మంత్రి రోజాకు రెండు చేతులు జోడించి దండం పెట్టుతున్నా జనసేన పార్టీలోకి రావొద్దని జనసేన రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. విశాఖ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. మంత్రి రోజా టీడీపీ లో చేరిన తర్వాత చంద్రబాబు సీఎం పదవి కొల్పోయారని, ప్రస్తుతం జగన్ పరిస్థితి కూడా అదేనన్నారు. ఆమె ప్రస్తుతం జనసేన లో జాయిన్ అయ్యేందుకు చూస్తున్నారని, దయచేసి జనసేన లో చేరవద్దని కోరారు. రోజా ఎక్కడ ఉండే ఆయా పార్టీలకు నష్టమే జరుగుతుందని ఎద్దేవా చేశారు.
[zombify_post]