” *వరల్డ్స్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు గోపాలపురం నియోజవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో “డాక్టర్ సుమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్” నందు సెప్టెంబర్ 30 తారీకు నుండి అక్టోబర్ 2వ తారీకు వరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గోపాలపురం శాసనసభ్యులు శ్రీ తలారి వెంకటరావు గారు మరియు మండల ముఖ్య నాయకులు*
This post was created with our nice and easy submission form. Create your post!