చర్ల మండల పరిధిలోని రాళ్లగూడెం గ్రామంలో ప్రధాన రహదారిపై గ్రామ మహిళలు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు. గ్రామంలో తాగునీటి సరఫరా జరగడంలేదని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. భద్రాచలం-చర్ల ప్రధాన రహదారి కావడంతో ఈ ధర్నాతో రాకపోకలు స్థంభించాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
This post was created with our nice and easy submission form. Create your post!