విజయనగరం జిల్లా పూసపాటరేగ మండలం కోనాడ గ్రామంలో నిర్మించిన కోల్తార్ పరిశ్రమ వల్ల రాత్రి సమయంలో గ్రామమంతా కాలుష్యంతో నిండిపోతుంది. అధికారులకి పలుమార్లు ఫిర్యాదు చేసిన చోద్యం చూసినట్టు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు పరిశ్రమపై చర్యలు తీసుకోమని గ్రామస్తులు కోరుతున్నారు.
[zombify_post]