భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండలం పరిధిలోని కలివేరు గ్రామ శివారులో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి.సెప్టెంబర్ 21 నుంచి మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవాలను,ఊరు, వాడల్లో ఘనంగా జరుపుకోవాలని అందులో పేర్కొన్నారు.కొంతకాలంగా స్తబ్దత ఉన్న చర్లలో మావోయిస్టుల బ్యానర్లు వెలవడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
[zombify_post]