-
నల్లగొండ జిల్లా :
-
నల్లగొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం లో పాల్గొన్న గుత్తా, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.
-
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్..
————————————
-
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని అబద్దాలు చెబుతున్నాడు … తెలంగాణ పై విషం కక్కుతున్నాడు.
-
తెలంగాణ ఏర్పాటులో రక్తం ఎరులైపారింది అంటున్న మోడీ ఎక్కడ రక్తం ఎరులైయిందో చెప్పాలి
-
హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్ర ఉన్నప్పుడు బలవంతంగా ఉమ్మడి రాష్ట్రము చేశారు
-
2001 కెసిఆర్ నాయకత్వం లోనే తెలంగాణ గురించి మళ్ళీ చర్చ వచ్చింది
-
2014 లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పై దేశ ప్రధాని విషం కక్కుతూ మాట్లాడడం సరిఅయింది కాదు
-
ఎప్పుడైనా పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యేటప్పుడు డోర్ క్లోజ్ చేయడం ఆనవాయితీ దానిపై మాట్లాడడం సరైనది కాదు.
-
తుక్కుగూడ కాంగ్రెస్ సభలో సోనియా గాంధీ అబద్దాలు మాట్లాడుతుంది
-
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు ఈ పథకాలు ఎందుకు అమలుకావడం లేదు?
-
తెలంగాణ అభివృద్ధి కెసిఆర్ తో మాత్రమే సాధ్యం
-
BRS పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టారు.
-
ఆచరణకు వీలు కానీ పథకాల హామీలు ప్రజలు నమ్మొద్దు..
-
బీజేపీ, కాంగ్రెస్ కేవలం ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉంది .. ప్రజలు మోసపోవద్దు
-
ఎన్నికల కోసం మాట్లాడే మాటలు, పథకాలు తప్ప మరేమి లేదు
-
తెలంగాణ కోసం రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటే కిషన్ రెడ్డి పారిపోయాడు
-
1997 లో ఒక ఓటు రెండు రాష్టాలు అని కాకినాడ లో బీజేపీ తీర్మానం ఏమైంది
-
మహిళా బిల్లు ఈ 9 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు
-
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యతిరేకతను పోగొట్టుకోవడం కోసం కొత్త బిల్లులు తెస్తున్నారు
-
అవినీతి సొమ్ము కక్కిస్తాం అని చెప్పిన మల్లికార్జున కార్గే కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతి పై మాట్లాడాలి
[zombify_post]