in ,

ఆరు హామీలతో” కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

తెలంగాణ

ఆరు హామీలతో" కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు వాగ్దానాలివే..

1. మహాలక్ష్మి పథకం..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500

పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

*2. రైతు భరోసా..* 

ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు

వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు

వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

3.ఇందిరమ్మ ఇళ్ల పథకం* 

ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

4. గృహజ్యోతి పథకం* 

గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

*5. చేయూత పథకం* 

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా

చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌

*6. యువ వికాసం* 

యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Khuddus

From Nadigama Assembly

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Popular Posts
Post Views

ఉచిత వినాయక ప్రతిమలను పంపిణీ : దుబాయ్ కరీముల్లా

చిత్తడి గా మారిన జాతీయ రహదారి