MP Bharat: స్కిల్ కుంభకోణంలో సాక్ష్యాలతో సహా చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రధారి, లబ్దిదారు అని మార్గాని భరత్ అన్నారు. అంతేకాదు.. జగన్ పై పెట్టిన ఆ కేసులన్నీ కాంగ్రెస్ రాజకీయ కక్షతో పెట్టినవే అని ఎంపీ భరత్ అన్నారు.