నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవంలో భాగంగా నేడు సారంగపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసి నైజాం విముక్తి కార్యక్రమాలు చేయ్యడం జరిగింది దీనిలో భాగంగా నాటి నిజాం రాజ్య ఆరాచకలను అప్పటి పరిస్థితుల గుర్తుచేసుకుంటు రానున్న రోజులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే దేశ మంత ఓకే ఆచరణలు పాటిస్తూ దేశాన్ని ధర్మాన్ని రక్షించ గలిగే భాద్యత ప్రతి భారతియుని భాద్యత అని గుర్తుచేశారు ఇ కార్యక్రమంలో సుర్గుల శ్రీనివాస్ కండెల రాము శివ. అన్ని గ్రామాల నైజం విముక్తి ఉత్సవ కమిటి సభ్యులు పాల్గొనడం జరిగింది
(నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవం లో భాగంగా)
[zombify_post]