*సమాజంలో మనిషి ఎక్కడ కన్నీరు పెట్టిన అతని చేతులు అక్కడికి నీడలా వ్యాపిస్తాయి. ఆకలి గొన్న వాడికి అన్నం పెడదాం,రక్తం హీనత తో బాధ పడేవారికి సహాయం చేద్దాం,ఆర్తితో పిలిచే దేవునికి సేవ చేద్దాం అంటూ కష్టాలలో ఉన్నవారు,రోగ బాధితులు అన్నం కోసం అలమటించే వారిలో దైవాన్ని చూస్తూ తన వంతు సహాయం చేసే మహనీయుడు. ఈరోజు నిర్మల్ దేవేందర్ రెడ్డి హాస్పిటల్ రవళి అనే పేషెంట్ కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం కావాలని వెళ్లి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు సారంగాపూర్ (ఎంపీటీసీ) శ్యామల వీరయ్య గారు. ఈయన వెంట మార గంగారెడ్డి, ఉదయ్ వెంకటేష్ ఉన్నారు*
[zombify_post]