జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రతీ ఇంట్లో ప్రజలఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడుఅన్నారు. గురువారం బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటి, ఇంటి సర్వే క్యాంపెయిన్ ఆయన ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఇంటి, ఇంటి సర్వే చేసేటప్పుడు ఉచిత వైద్యం పొందడంపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
[zombify_post]
