అభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, దీనిలో ఇంజనీర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారని చెప్పారు. జెడ్పి కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని, శుక్రవారం ఇంజనీర్స్ డే సందర్భంగా జెడ్పి ఛైర్మన్ ఆవిష్కరించారు.
[zombify_post]