జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ను గుర్ల వైసిపి నాయకులు మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ ఆవరణలో కలిశారు. నూతనంగా మండల పార్టీ అధ్యక్షులుగా స్వామి నాయుడుకు పదవి బాధ్యతలు అప్పగించిన తర్వాత మండల నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైసిపి పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తా నని పార్టీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
[zombify_post]