నేను కంపెనీ స్వాతంత్రోద్యమ సమయంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపైకి తీసుకురావడంలో హిందీ భాష ఎంతగానో దోహదపడిందని హిందీ పండిట్ రాజ్య లక్ష్మి, రాముడు పేర్కొన్నారు. ఆదోని పట్టణంలోని ఆర్ ఆర్ లేబర్ కాలనీ మున్సిపాలిటీ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రమేష్ నాయుడు హిందీ భాష ప్రాముఖ్యత, అవసరాన్ని విద్యార్థులకు వివరించారు.
[zombify_post]