ఓటర్లకు సంబంధిం చిన పెండింగ్ దరఖాస్తులను సకాలం లో పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ తెలిపారు. బుధవారం పాచిపెంటలో సాలూరు నియోజకవర్గం పరిధిలో ఫారం- 6, 7, 8లకు సం బంధించి 23,022 దరఖాస్తులకు గాను 17,307 దరఖాస్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిగిలిన చేస్తే 19న కలెక్టర్ కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఓటర్ల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తహసీల్దార్ ఎం.రాజశేఖర్‌కు ఆదేశించారు.4,407 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని శుక్రవారంలోగా పూర్తిస్థాయిలో .పూర్తి చేయాలి.ఆదేశించారు
[zombify_post]