in ,

పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఫైర్

నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా: ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్రమాలు చేసి జైల్లో ఉన్న చంద్రబాబు ను కలిసి ములాఖాత్ కావడం దారుణమని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. అక్రమాలు చేసాన వ్యక్తి ని జైల్లో కాక మరి ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో కాపు నేస్తం పథకం నిధులు విడుదల సందర్భంగా ఈ వాఖ్యలు చేసారు. ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం అన్నారు.  ఎవ్వరినీ కుట్రలు చేసినా  ఆ దేవుని ఆశీస్సులు, మీ చల్మేలని దీవెనలు మీ జగన్ ను ఏమీ చేయలేని చెప్పారు. మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తే మళ్ళీ మీ జగన్ ను ఆశీర్వదించండి అని కోరారు. 

[zombify_post]

Report

What do you think?

ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా అవార్డు…

నేడు హైదరాబాద్ కు అమిత్ షా.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు