సీతానగరం మండల కేంద్రంలో సువర్ణముఖి నదిపై ఆర్ అండ్ బి వంతెనపై పెద్ద గోతులు ఏర్పడటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులతో పాటు ట్రాఫిక్ నిలిచిపోతున్న సంఘటనలు చూసిన ఎస్ఐ నీలకంఠం సిబ్బందితో కలిసి గోతులను పూడ్చేకార్యక్రమాన్ని బుదవారం నిర్వహించారు 15 రోజుల క్రితం ఒక్కసారి కూడా ఆయనే దగ్గరుండి కప్పించారు. నిత్యం అంతరాష్ట్ర వాహనాలు, బారీ వాహనాలు కూడా ఈవంతెన రోడ్డుపై నుండే వెళ్తున్నాయి. పలువురు హర్షం వ్యక్తం చేశారు.
[zombify_post]